దోమ నివారణకు ఫాగింగ్ చేపట్టాలి:కమిషనర్

దోమ నివారణకు ఫాగింగ్ చేపట్టాలి:కమిషనర్

WGL: పార్కులలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్లోని టెలికం పార్క్ను సందర్శించారు. పార్కులో పిల్లల ఆట వస్తువులను పునరుద్ధరించిన క్రమంలో స్థానికంగా ఉన్న పిల్లలతో మాట్లాడారు. ఆటవస్తువుల పునరుద్ధరణపై వసతులు కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసి కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు.