'నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌కు రివార్డు'

'నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌కు రివార్డు'

MHBD: ఎక్కువ కేసులను రాజీ పరిచినందుకు గుడ్ సర్వీస్ సెంటర్ కింద నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌కు సోమవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ రివార్డు ప్రకటించారు. ఈ రివార్డు ప్రకటించినందుకు మాపై అధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. రివార్డు రావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.