VIDEO: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

VIDEO: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

CTR: పేదరికాన్ని అడ్డంకిగా భావించకుండా కష్టపడి, ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలని TDP రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్ పేర్కొన్నారు. శుక్రవారం పుంగనూరు పురపాలక పరిధిలోని హనుమంతరాయదిన్నె, NTR కాలనీలోని ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదివితే విజయం వారి సొంతం అవుతుందని చెప్పారు.