జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు
ఆసిఫాబాద్ జిల్లాలో చికెన్ ధరలు బగ్గుమంటున్నాయి. ఆదివారం జిల్లాలో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 242 నుంచి రూ.250 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 276 నుంచి రూ. 285 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.