VIDEO: పండుగ సాయన్నకు మాజీ మంత్రి నివాళులు
MBNR: నగరంలోని పద్మావతి కాలనీలో పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సాయన్న ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పేదలకు సహాయం, అన్యాయానికి ఎదురు నిలిచిన ధీరత కోసం ఆయనను కొనియాడారు.