గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష
☞ పచ్చలతాడిపర్రులో అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత
☞ బాపట్లలో లారీ, బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి
☞ రెంటచింతలలో హీరో నారా రోహిత్ దంపతులను కలిసిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు