వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మీకుల సమ్మె.. డిపోలోనే నిలిచిన బస్సులు
★ ఇల్లందలో నూతన రథశాల&రథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న MLA కేఆర్ నాగరాజు
★ పదోన్నతి పొందిన వరంగల్, జనగాం ASPలను సన్మానించిన CP సన్ ప్రీత్ సింగ్
★ SFI జిల్లా అధ్యక్షుడిగా బానోతు వినోద్ ఎన్నిక
★ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి: MLA మాధవరెడ్డి