యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

ప్రసిద్ధ మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు అక్కడే చిక్కుకున్నారు. సొంతూళ్లకు చేర్చాలని సోషల్ మీడియా ద్వారా వారి వేడుకున్నారు. అయితే యాత్రకు వెళ్లినవారంతా నేపాల్‌ మీదుగా భారత్‌కు రావాల్సి ఉంది. ఆ దేశంలో అల్లర్ల దృష్ట్యా చైనా సరిహద్దులో వారిని టూర్‌ ఆపరేట్‌ నిలిపివేశారు. కాగా, ఈ నెల 2న విశాఖ నుంచి 21 మంది ఈ యాత్రకు వెళ్లారు.