VIDEO: తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధి 2వ డివిజన్ కార్పొరేటర్ రవి ఆధ్వర్యంలో గురువారం బాలాజీ బంజారా కాలనీ గుండ్లసింగారంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి అక్కడే ఉన్న గిరిజన మహిళలతో ముచ్చటించారు. గిరిజనులతో తనకు వీడదీయరాని బంధం అని గుర్తు చేశారు.