కోయిలకుంట్ల పట్టణంలో భారీ వర్షం

కోయిలకుంట్ల పట్టణంలో భారీ వర్షం

NDL: కోయిలకుంట్ల పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్టీసీ బస్టాండ్ కు భారీగా వరద నీరు చేరుకుంది. వాహనదారులు ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండులోకి వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న వరద నీరు మరొక చోటికి వెళ్లే విధముగా ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.