ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ఇసుక దోపిడీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే పార్థసారథి
☞ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా చిన్న రాముడు నియామకం
☞ గోరంట్ల గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి: డీపీవో భాస్కర్‌ 
☞ బనగానపల్లెలో 'అన్నదాత పోరుబాట'లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి