గిరిజన యువతకు కేరళలో నైపుణ్య శిక్షణ

గిరిజన యువతకు కేరళలో నైపుణ్య శిక్షణ

NZB: జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు భారత్ పెట్రోలియం (BPCL) ఆధ్వర్యంలో కేరళలోని కోచి స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇచ్చేందుకు 25 సీట్లు కేటాయించారు. మే 2026లో ప్రారంభమయ్యే ఈ కోర్సులకు అర్హులైన వారు ఏప్రిల్ 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల యువత పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.