అవినీతి నిర్మూలాన ప్రతి పౌరుడి బాధ్యత

అవినీతి నిర్మూలాన ప్రతి పౌరుడి బాధ్యత

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో ఎన్‌సిసి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో అవినీతి నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని నల్గొండ అవినీతి నిరోధక శాఖ ఇన్‌‌స్పెక్టర్లు వెంకట్రావు, కిషన్ అన్నారు. అవినీతిని నిరోధించడంలో తెలంగాణ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.