'యువతకు శిక్షణ ఇప్పించండి'

'యువతకు శిక్షణ ఇప్పించండి'

PPM: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణతో పోలీస్ ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. పార్టీ ఓబీసీ జిల్లా ఛైర్మన్ ఎస్పీ మాధవ రెడ్డికి సమస్యలు వినతి అందించారు. యువతకు సరైన కోచింగ్ సెంటర్లు, కెరీర్ గైడెన్స్ కేంద్రాలు లేక విలువైన సమయం వృధా చేస్తున్నారన్నారు.