ముంబై దాడి తర్వాత ఇది అతి పెద్దది: విక్రమ్ మిస్రీ

ముంబై దాడి తర్వాత ఇది అతి పెద్దది: విక్రమ్ మిస్రీ

ఆపరేషన్ సింధూర్‌పై ఢిల్లీలో త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా భారత్‌పై ఉగ్రవాదుల వీడియోను ప్రదర్శించారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్చిచంపారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఇందులో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ చనిపోయారని గుర్తు చేశారు. ముంబై దాడి తర్వాత ఇది అతి పెద్దది అని చెప్పారు.