పుంగనూరులో ప్రత్యేక విద్యుత్ అదాలత్

పుంగనూరులో ప్రత్యేక విద్యుత్ అదాలత్

CTR: పుంగనూరు పట్టణం మేలుపట్లలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం బుధవారం జరిగింది. సదుం, పలమనేరు సబ్ డివిజన్ ప్రాంతాలకు సంబంధించిన వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తమ ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను విశ్రాంత జడ్జి- ఛైర్మన్ శ్రీనివాస ఆంజనేయులు మూర్తికి విన్నవించి, అర్జీలను సమర్పించారు.