'రీ సర్వే' పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

'రీ సర్వే' పై సమీక్షించిన జిల్లా కలెక్టర్

CTR: నాలుగో విడత రీ సర్వేపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 'రీ సర్వే' నాలుగో విడతపై ఆర్డీవోలతో, మండల సర్వేర్లతో, వీఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలని వారికి సూచించారు.