'రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి'
NDL: డిసెంబర్ 6, 7న కడపలో జరిగే సీపీఐ (ఎంఎల్) పార్టీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. ఆదివారం నంది కోట్కూరు వినోద్ మిశ్రా కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. హామీలు ఇచ్చిన బాబు సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. CPI, CPM పార్టీ జిల్లా, తాలూకా నాయకులు పాల్గొన్నారు.