గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ తుళ్లూరు సమీపంలో 2 కిలోమీటర్ల వరకు భారీ ట్రాపిక్ జామ్
➦ రేపుడి రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ
➦ తక్కెళ్లపాడు పరిధిలో ఈనెల 20 నుంచి 22 వరకు తాగునీటి అంతరాయం: కమిషనర్ శ్రీనివాసులు
➦ గుంటూరులో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్