'పన్ను వసూళ్లపై ఉన్న ఆసక్తి వీధికుక్కల నియంత్రణపై లేదు'

'పన్ను వసూళ్లపై ఉన్న ఆసక్తి వీధికుక్కల నియంత్రణపై లేదు'

GNTR: జీఎంసీకి పన్ను వసూళ్లపై ఉన్న ఆసక్తి వీధికుక్కల నియంత్రణపై లేదని సీపీఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ విమర్శించారు. కుక్కల దాడులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కొత్తపేటలో బుధవారం మాట్లాడుతూ.. పట్టుకున్న కుక్కలకు వ్యాక్సిన్ వేసి వదలకుండా, శివారు ప్రాంతాల్లో ఆవాసం కల్పించాలని సూచించారు.