'ప్రజాసమస్యల పరిష్కారవేదిక సమయం మారింది'
ప్రకాశం: రేపు సోమవారం ఒంగోలులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేసవి దృష్ట్యా ఉదయం 8 నుంచి 11 గం.ల వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో ఓబులేసు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12:30 లోపు తిరిగిని వాసగృహాలకు చేరుకోవాలన్నారు.