జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రారంభం

జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రారంభం

GNTR: సోషల్ వెల్ఫేర్ ,ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గుంటూరు బీఆర్ స్టేడియం కోడిగుడ్డు సత్రంలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ కార్యక్రమం శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ,ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.