'అన్నగారు వస్తారు' టీజర్ రిలీజ్

తమిళ హీరో కార్తీతో దర్శకుడు నలన్ కుమార్ స్వామి తెరకెక్కిస్తున్న సినిమా 'అన్నగారు వస్తారు'. తాజాగా ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి, సత్యరాజ్, ఆనందరావు, శిల్పా మంజునాథ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.