'భగవద్గీత మానవాళికి అనుసరణీయం'

NLG: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం నకిరేకల్ పట్టణంలోని యాదవ్ సంఘం సోదరులు ఏర్పాటు చేసిన, కృష్ణాష్టమి వేడుకల్లో మఖ్య అతిథిగా హాజరై, ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ కృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి అనుసరణీయమని అన్నారు.