VIDEO: 'మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి'

VIDEO: 'మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి'

SRD: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంగారెడ్డి రీజియన్ నారీ సెల్ కరుణ దేశముఖ్ అన్నారు. శనివారం ఖేడ్‌లో కార్తీకమాసం వనభోజన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మహిళ డాక్టర్‌లు కూడా హాజరై ఆనందోత్సవాలను పంచుకున్నారు. వన భోజనాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇందులో బాలమణి, లావణ్య ఉన్నారు.