HPCLలో కొలువు సాధించిన సిరిసింపేట వాసి

HPCLలో కొలువు సాధించిన సిరిసింపేట వాసి

SKLM: ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామ పంచాయతీ సిరిసంపేట గ్రామానికి చెందిన చేపెన చందు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపిక అయినట్లు గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. చందు జేఎన్టీయూ అనంతపురంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారని అన్నారు. చందు తల్లి అమ్మాజీ, తండ్రి రమణ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.