నందిగం సురేష్‌పై చీటింగ్‌ కేసు

నందిగం సురేష్‌పై చీటింగ్‌ కేసు

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చీటింగ్ కేసు నమోదైంది. CBCNC చర్చి ట్రస్ట్ సభ్యుడు సురేష్‌పై సూర్యారావుపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ రెన్యువల్ కోసం రూ.25 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. BNS 318(4), 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.