MLA పదవికి రాజ్ గోపాల్ రాజీనామా చేస్తారా?

MLA పదవికి రాజ్ గోపాల్ రాజీనామా చేస్తారా?

NLG: CM రేవంత్ రెడ్డిపై మునుగోడు MLA రాజ్ గోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి క్రమశిక్షణా కమిటీ భేటీ కాబోతున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది. రాజ్ గోపాల్‌కి నోటీసులు జారీ చేస్తారా.. హెచ్చరించి వదిలేస్తారా తేలాల్సి ఉంది. మరోవైపు MLA పదవికి రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందంటున్నారు.