'గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి'

'గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి'

NDL: కొత్తపల్లె మండలంలోని శివపురం-లింగాపురం గ్రామాల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) పార్టీ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, MRO ఉమారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.