ప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ నేతలు

ప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ నేతలు

VSP: అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి గాజువాక మండలం వడ్లపూడి పవన్ సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కే.నర్సింగరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పరామర్శించారు. గాయపడిన వారిలో గాజువాక మండలానికి చెందిన సాయికుమార్, జగదీష్, శశికాంత్, ప్రకాష్, శ్రీనివాస్, గంగాధర్ ఉన్నట్లు తెలిపారు.