మధిరలో ఉప్పందుకున్న కాంగ్రెస్ ప్రచారం జోరు

మధిరలో ఉప్పందుకున్న కాంగ్రెస్ ప్రచారం జోరు

KMM: ఈనెల 11న జరగనున్నమున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని వాడ వాడ తిరుగుతూ ఓటర్లతో మమేకమై సమస్యలు తెలుసుకుంటు, వాటిపై హామీ ఇస్తూ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.