శ్రీధర్ బాబుతో వివాదం.. స్పందించిన పొన్నం
TG: మంత్రి శ్రీధర్ బాబుతో తనకు విభేదాలున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. తన మంత్రి పదవి ఇంకొకరు ఆశించడంలో తప్పులేదు.. కానీ అర్హత ఉంది కాబట్టే తనకు పదవి వచ్చిందన్నారు. దండుపాళ్యం బ్యాచ్ అనే వాళ్లు ముందు సొంత బిడ్డ ఆరోపణలకు సమాధానమివ్వాలని అన్నారు.