రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

W.G: పెనుగొండ మండలం వడలి శివారు పెనుగొండ సిద్ధాంతం రోడ్ లో శ్రీ వెంకటరమణ రైస్ మిల్ సమీపంలో స్కూటీ పై ఇద్దరు మహిళలు ఒక బాలుడు ప్రయాణిస్తుండగా, వర్షానికి మట్టిపడి తడసిన రోడ్డు పై వెళ్తుండగా స్కూటీ జారిపడటంతో ఒక మహిళ అక్కడే మృతి చెందగా మరో మహిళా తీవ్ర గాయాల పాలయ్యంది. బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు హుటాహుటిన స్పందించి హాస్పిటల్ కి తరలించారు.