VIDEO: ప్రకృతి అందాలకు అడ్డాగా ఆదిలాబాద్

VIDEO: ప్రకృతి అందాలకు అడ్డాగా ఆదిలాబాద్

ADB: ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ప్రకృతి ప్రేమికులకు ఆదిలాబాద్ అడ్డాగా మారుతుంది. నార్నూర్ మండలంలోని ఎంపల్లి డ్యామ్ పచ్చని అందాలతో, నీటి చప్పుళ్లతో అందరిని రమ్మని ఆహ్వానం పలుకుతోంది. కొండల నడుమ కాశ్మీర్‌ను తలపించేలా ప్రకృతి అందాలను తిలకించేందుకు రెండు కాళ్ళు చాలవు అన్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.