ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వారం రోజులుగా ఏడుపాయలలో ఉప్పొంగుతున్న మంజీరా నది
➢ రామాయంపేటలో డ్రైవర్ నిర్లక్ష్యం.. మూడు కార్లను ఢీ కొట్టిన డీసీఎం
➢ కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారు: మాజీ మంత్రి హరిష్ రావు
➢ SRDలో రేపటి నుంచి స్యూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభం
➢ సిద్దిపేట జిల్లాలో పెరిపోతున్న డెంగ్యూ కేసులు ఆందోళనలో ప్రజ