కల్వకుర్తిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

కల్వకుర్తిలో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

NGKL: చలో హైదరాబాద్ తరలి వెళ్తారనే ఉద్దేశంతో కల్వకుర్తి పోలీసులు స్థానిక బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం అరెస్ట్ చేసి స్టేషన్‌‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ నాయకులు గణేష్, ప్రదీప్, రామకృష్ణ, నారాయణమూర్తి, విష్ణు, తదితరులు ఉన్నారు. పోలీసులు ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్‌ను వారు తీవ్రంగా ఖండించారు.