ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

☞ పామూరులో మౌలిక వసతులపై కార్యచరణ రూపొందించండి: డీఆర్డీఏ స్పెషల్ ఆఫీసర్ నారాయణ
☞ ఒంగోలు రైతు బజారులో ఉల్లిపాయల నాణ్యతను పరిశీలించిన జేసీ గోపాలకృష్ణ
☞ రేషన్ షాపులలో సబ్సిడీపై 16 రకాల నిత్యవసర వస్తువులు అందజేయాలి: ఐద్వా అధ్యక్షురాలు షర్మిల
☞ కనిగిరి ఆర్టీసీ డిపో అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యాలి: మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్