సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు మానాల

సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు మానాల

NZB: పార్లమెంట్ ఎన్నికల అనంతరం మొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గురువారం కలిశారు. ఎన్నికల సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు సీఎంకు వివరించారు.