'7న భారీ ప్రదర్శనను జయప్రదం చేయండి'

'7న భారీ ప్రదర్శనను జయప్రదం చేయండి'

KMM: పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమం వెంటనే ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈనెల 7న ఖమ్మంలో జరిగే భారీ ప్రదర్శనను జయప్రదం చేయలని పాలస్తీనా సంఘీ భావకమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మం సుందరయ్య భవన్‌లో DYFI, AIYF, PYL, BRS యూత్, యూత్ కాంగ్రెస్ యువజన సంఘాల ఉమ్మడి సమావేశంలో నాయకులు షేక్ బషీరుద్దీన్, దాసోజు శ్రావణ్ మాట్లాడారు.