VIDEO: కంభం చెరువుకు పెరిగిన వరద ఉధృతి
VIDEO: ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువు కంభం చెరువులో వరద ఉధృతి కొనసాగుతోంది. మరో పదిరోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు ఆదివారం అంచనా వేశారు. అలుగు వద్దకు వెళ్లి ప్రజలు ప్రాణాపాయం తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అలుగు 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోందని, గతంలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చిందని అధికారులు తెలిపారు.