ఖనిజ సర్వేకు హెలికాప్టర్ ల్యాండింగ్ స్థల పరిశీలన

ఖనిజ సర్వేకు హెలికాప్టర్ ల్యాండింగ్ స్థల పరిశీలన

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు కల్లుమర్రి హైస్కూల్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఖనిజాలపై ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఎంఆర్ఓ, ఆర్‌అండ్‌బి, డీఈ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.