సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: MLA

సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: MLA

ASF: అనారోగ్యానికి గురైన నిరుపేదలకు కార్పోరేట్ వైద్య చికిత్స అందించేందుకు CMRF పథకం వరం లాగ పని చేస్తుందని MLA కోవ లక్ష్మి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కెరమెరి మండలం కరంజివాడకి చెందిన బర్కడే రామారావుకి CMRF చెక్కును అందజేశారు. ఈ మేరకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA సూచించారు.