'కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి'

'కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి'

KNR: యువతి యువకులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్‌లో ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని కరీంనగర్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. గురువారం, కేంద్ర యువజన శాఖ, క్రీడా మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నెహ్రు యువకేంద్రం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన నిర్వహించారు.