బ్యాక్ లాగ్ ఉద్యోగాలపై కవిత సంచలన వ్యాఖ్యలు

బ్యాక్ లాగ్ ఉద్యోగాలపై కవిత సంచలన వ్యాఖ్యలు

HYD: పొలిటికల్ పైరవీలతో ప్రభుత్వ బ్యాక్ లాగ్ ఉద్యోగాలపై రూ. లక్షల లంచాలు తీసుకొని అమ్మేస్తున్నట్టు సమాచారం ఉందని TG జాగృతి పార్టీ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. HYDలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో దొడ్డిదారిన అక్రమ నియామకాలు జరుగుతున్నాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.