VIDEO: క్రమశిక్షణతో లక్ష్యాలు సాధించవచ్చు: శ్రీధర్

VIDEO: క్రమశిక్షణతో లక్ష్యాలు సాధించవచ్చు: శ్రీధర్

SRD: క్రమశిక్షణతో లక్ష్యాలు సులభంగా సాధించవచ్చని ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ చేపూరి శ్రీధర్ అన్నారు. గురువారం సిర్గాపూర్ హైస్కూల్లో విద్యార్థులకు ఆయన ప్రత్యేక సూచనలు ఇచ్చారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని, బద్ధకాన్ని, చెడు అలవాట్లు, సోమరితనాన్ని వదలానన్నారు. అద్భుతమైన సూచనలు ప్రేరణాత్మకమైన మాటలు అందించారు. ఇందులో GHM N. శ్రీనివాస్, PD సంతోష్ ఉన్నారు.