VIDEO: కౌకుంట్ల-ఇస్రంపల్లి ఉద్ధృతంగా పారుతున్నా వాగు

VIDEO: కౌకుంట్ల-ఇస్రంపల్లి ఉద్ధృతంగా పారుతున్నా వాగు

MBNR: తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ఇవాళ కౌకుంట్ల మండల కేంద్రంలోని ఇస్రంపల్లి వాగు ఉద్ధృతంగా పారుతోంది. దీంతో కౌకుంట్ల-ఇస్రంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడ్డాయి. వాగు మీదుగా నీరు ప్రవహించడంతో గ్రామాల మధ్య ప్రయాణం సాధ్యంకాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని గమనించిన కౌకుంట్ల గ్రామపంచాయతీ కార్యదర్శి బుచ్చన్న వాగును సందర్శించారు.