చెత్త నుంచి సంపద కేంద్రం పరిశీలన

VZM: గజపతినగరం పంచాయతీ చంపావతి నది ఒడ్డున గల చెత్త నుంచి సంపద కేంద్రాన్ని బొబ్బిలి DLPO కిరణ్ కుమార్ సోమవారం పరిశీలించారు. తడి పొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం పంచాయతీ కార్యాల నిర్వహణ అధికారి జనార్దనరావు పాల్గొన్నారు.