విస్తరణ పనులు జాప్యం ఎందుకు?

విస్తరణ పనులు జాప్యం ఎందుకు?

NLR: ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఆక్రమణలు తొలగించారు. రోడ్డు విస్తరణ చేసి కాలువలు నిర్మిస్తామని హడావుడి చేశారు. ఈ తతంగం జరిగి 5 నెలలు అయినా పనుల్లో ఎక్కడ పురోగతి కనిపించడం లేదు. బుచ్చి పట్టణం-ముంబై జాతీయ రహదారిపై ప్రజలు ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు. నిధులు కూడా మంజూరు అయ్యాయని స్వయానా ఎంపీ వేమిరెడ్డి ప్రకటించిన పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందోని ప్రజలు విమర్శిస్తున్నారు.