'ఇందిరమ్మ లబ్ధిదారులకు రేపు పట్టాల పంపిణీ'

'ఇందిరమ్మ లబ్ధిదారులకు రేపు పట్టాల పంపిణీ'

RR: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో రేపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు MLA కసిరెడ్డి నారాయణరెడ్డి పట్టాలను పంపిణీ చేయనున్నారని మున్సిపల్ కమిషనర్ శంకర్ తెలిపారు. మున్సిపాలిటీకి 360 ఇళ్లు మంజూరు కాగా గ్రౌండింగ్ కానీ ఇళ్ల స్థానంలో కొత్తగా మంజూరైన 38 మంది లబ్ధిదారులకు పట్టాలను అందిస్తారన్నారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారన్నారు.