గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్ నిర్మానానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

మన్యం: కురుపాం మండలం సీతంపేటలో గుమ్మిడిగెడ్డ కుడికాలువ నుండి నీటిని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వీరేష్ దేవ్ విడుదల చేసారు. రైతుల పక్షపాతీ తెదేపా ప్రభుత్వం అని రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్న గుమ్మిడి గెడ్డ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని నియోజకవర్గ రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే జగదీశ్వరి.